Tuesday, July 31, 2007
Sunday, July 1, 2007
నా ఆశ
చాలా కాలం తర్వాత తాజ్ మహల్ వార్తల్లోకి వచ్చేసరికి ఎప్పటిదో నా ఆశ మళ్ళీ చిగురించినట్లయ్యిందితాజ్ మహల్ విశిష్టతను వర్ణించిన కవిత్వాన్ని సేకరించి తెలుగు ఇంగ్లీషులో పెట్టాలని.నేను మూడుసార్లు తాజ్ మహల్ ను దర్శించడం జరిగింది. కొన్ని ఫోటొలు సేకరించాను. అందమైన పదచిత్రంగా మలచాలని తలచిన కోర్కె తెలుగులో చెయ్యాలనుకోవడం సాంకేతిక సౌలబ్యం లేక మద్యలోనే ఆపివేయడం జరిగింది.ఇప్పుడు తాజ్ మహల్ మళ్ళీ వార్త అవటంతో తిరిగి ఈ బ్లాగు ద్వరా నా పదచిత్రాలను, నేను చూసిన తాజ్ మహల్ అందాన్ని మీ ముందుచడానికి ప్రయత్నిస్తాను.
Subscribe to:
Posts (Atom)